ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన

0
2


ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: ఓయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీజీఈటీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశీలనకు 110 మంది హాజరైనట్లు అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ బాలకిషన్‌ తెలిపారు. అక్టోబరు 1 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఆయన సూచించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here