ముదిరాజ్‌ సంఘం జిల్లా కార్యదర్శిగా మద్దుల మురళి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం తొండకూర్‌ గ్రామానికి చెందిన మద్దుల మురళి ముదిరాజ్‌ సంఘం జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ చేతుల మీదుగా నియామక పత్రం జిల్లా కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here