మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయములో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ ఇంచార్జి శైలజ, బతుకమ్మ పోగ్రామ్‌ ఇంచార్జి అంబిర్‌ మనోహర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here