మేకల యజమానికి జరిమానా

0
4


మేకల యజమానికి జరిమానా

మోర్తాడ్‌లో మేకలను పట్టుకున్న పంచాయతీ సిబ్బంది

మోర్తాడ్‌(కమ్మర్‌పల్లి), న్యూస్‌టుడే: మోర్తాడ్‌లో హరితహారం మొక్కలను మేసినందుకు మేకల యజమాని కటికె రాములుకు బుధవారం పంచాయతీ పాలకవర్గం రూ.500 జరిమానా విధించింది. పంచాయతీ సమీపంలో నాటిన మొక్కలను మేకలు తినేస్తుండగా పంచాయతీ సిబ్బంది గమనించి పట్టుకున్నారు. వాటిని పంచాయతీ కార్యాలయానికి తరలించారు. కార్యదర్శి సజన్‌ యజమానిని పిలిచి జరిమానా విధించారు.

జరిమానా రశీదు

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here