మోకాళ్లపై నిల్చోని రైతుల నిరసన

0
1


మోకాళ్లపై నిల్చోని రైతుల నిరసన

నిరసన తెలుపుతున్న రైతులు

రెంజల్‌, న్యూస్‌టుడే: రెంజల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కందకుర్తి రైతులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. అధికారులు స్పందించడం లేదని రైతులు మోకాళ్లపై నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్‌బోర్డు భూముల పేరిట రద్దు చేసిన తమ పట్టాలను ఇవ్వాలని రైతులు డిమాండు చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లేశ్‌, అన్సర్‌, మొగులనా, ఆకాశ్‌, శివరాజ్‌, భీమ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here