యాంకర్ శ్యామలకి ఏమైంది? అలా వదిలేస్తే ఎలా అక్కా అంటూ ఫైర్

0
4


మోడ్రన్ డ్రెస్‌ మోజులో యాంకర్ శ్యామల హాట్ అవతారం ఎత్తింది. క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. మన్మథుడు ఎఫక్టో లేక ఆఫర్స్ డిఫెక్టో తెలియదు కాని.. ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన సీనియర్ యాంకర్ శ్యామల హాట్ లుక్స్‌ అవతారంలో మెరిసింది.

కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ శ్యామల.. తన శైలికి భిన్నంగా వ్యవహరించడంతో పాటు డ్రెస్ స్టైల్ కూడా మార్చేసింది.

గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మోడల్ డ్రెస్‌లో ఎద భాగం కనిపించేట్టుగా తనలోని గ్లామర్ యాంగిల్ బయటపెట్టి.. అందరి దృష్టి తనపై పడడానికి తెగ తాపత్రాయ పడింది. సీనియర్ యాంకర్‌గా సుమతో పాటు కాస్త పద్దతిగా కనిపించే శ్యామల ఇలా హాట్ అవతారంతో కనిపించే సరికి ఆమె ఫాలోవర్స్ హర్ట్ అవుతున్నారు.

See Photos: యాంకర్ శ్యామల క్లీవేజ్ షో.. హీరోయిన్లను మించి!

తన హాట్ అవతారాన్ని ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో ఆమెను అభిమానించే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ఎవరినో చూసి అలాంటి డ్రెస్‌లు వేయసుకోకండి ప్లీజ్.. మీకు ఉన్న మంచి పేరు పోగొట్టుకోకండి. మిమ్మల్ని చాలామంది మీ పద్దతిని చూసి ఇష్టపడిన వారు ఉన్నారని అర్థం చేసుకోండి.. ఇప్పటి వరకు సుమలా మంచి ట్రెడిషనల్ అనుకున్నా. నాకు నచ్చలేదు. మిమ్మల్ని ఇన్నాళ్లు అక్కా అని ఆప్యాయంగా పిలిచేది మీ పద్దతి చూసే.. ఆ పద్దతి తప్పకండి, అయినా ఈ వయసులో మీకు ఆ డ్రెస్ అవసరమా’ అంటూ ఫైర్ అవుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here