యువకుడి ఆత్మహత్య

0
3


యువకుడి ఆత్మహత్య

 
మహ్మద్‌ అబ్దుల్లా (23)

 

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని వాంబే కాలనీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్లా (23) అనే యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై గోవింద్‌ తెలిపారు. అబ్దుల్లాను ‘ఇంట్లో ఏం కూర్చుంటావ్‌.. వెళ్లి టైలరింగ్‌ పనులు చేసుకో’ అని తండ్రి అన్వర్‌ మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. మృతదేహాన్ని జిల్లాకేంద్ర ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

https://betagallery.eenadu.net/htmlfiles/127634.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here