యువకుడి బలవన్మరణం

0
2


యువకుడి బలవన్మరణం

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు డిచ్‌పల్లి ఎస్సై సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రపు సంజీవ్‌(36) ఏడాదిగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here