యువకుని బలవన్మరణం

0
3


యువకుని బలవన్మరణం

రాజంపేట(భిక్కనూరు) : రాజంపేట మండలం గుండారానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కొమిరే నర్సింలు(18) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని తనువు చాలించారు. ఎస్సై సతీష్‌ ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here