రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో జిల్లా జట్టు

0
1


రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో జిల్లా జట్టు

కప్‌ను అందుకుంటున్న అసోసియేషన్‌ ప్రతినిధులు, క్రీడాకారులు

నిజామాబాద్‌ క్రీడావిభాగం : మంచిర్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో నిజామాబాద్‌ జిల్లా మహిళా జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. సోమవారం నిర్వహించిన ఫైనల్స్‌లో మెదక్‌ జట్టుతో తలపడినపుడు 1-0 తేడాతో జిల్లా జట్టు ఓడిపోయింది. జిల్లా క్రీడాకారిణులను ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఖలీల్‌హైమద్‌, ఉపాధ్యక్షుడు వాహెద్‌, శిక్షకుడు నాగరాజు, రైమల్‌ తదితరులు అభినందించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here