రూ.లక్ష విలువైన గుట్కా స్వాధీనం

0
0


రూ.లక్ష విలువైన గుట్కా స్వాధీనం

నవీపేటలో పట్టుకున్న గుట్కా పొట్లాల సంచులు

నవీపేట, న్యూస్‌టుడే: కిరాణా దుకాణంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేపట్టి పెద్ద మొత్తంలో గుట్కా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. నవీపేటలోని ఓ దుకాణంలో శనివారం టాస్క్‌ఫోర్స్‌ సీఐ సత్యనారాయణతో పాటు స్థానిక పోలీసులు సుమారు రూ.లక్ష విలువైన నిషేధత పొగాకు ఉత్పత్తులను గుర్తించారు. ఈ మేరకు వ్యాపారి అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/136607.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here