రెండో రోజు పోటెత్తిన భక్తులు

0
2


రెండో రోజు పోటెత్తిన భక్తులు

స్వామిజీని దర్శించుకుంటున్న భక్తులు

జుక్కల్‌, న్యూస్‌టుడే: దోసుపల్లి, బంగారుపల్లి శివారులోని రామానందాచార్య తెలంగాణ ఉపపీఠంలో భక్తులు సోమవారం పోటెత్తారు. దక్షిణ భారత పీఠాధిపతి స్వామి శ్రీనరేంద్రచార్యజీ మహరాజ్‌ రెండ్రోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మొదటి రోజు సమస్య-మార్గదర్శనం, రెండోరోజు సాధక్‌ దీక్ష కార్యక్రమాలు నిర్వహించడంతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here