రైతుబీమా పథకం మరో ఏడాది కొనసాగింపు

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13 వ తేదీ వరకు రైతుబీమా పథకం కొనసాగనుంది. 31.10 లక్షల మంది రైతులకు రైతుబీమా పథకం అమలవుతుంది. ఒక్కో రైతుకు 3013.50 ప్రీమియంతో 5 లక్షల బీమా లబ్ది చేకూరనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here