రైతు బంధు అందిందా లేదా ఇలా తెలుసుకోండి .

0
26

క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేసి
https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes
YEAR ఆప్షన్ లో ప్రస్తుత ఫైనాన్సియల్ ఇయర్ ని సెలెక్ట్ చేసి
TYPE ఆప్షన్ లో రైతు బంధు ని సెలెక్ట్ చేసి
PPBNO ఆప్షన్ లో పట్టా పాస్ బుక్ నెంబర్ enter చేసి submit పైన క్లిక్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here