రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

0
1


రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న వైద్యసిబ్బంది

వెంగల్‌పాడ్‌(ఇందల్‌వాయి), న్యూస్‌టుడే: ఇందల్‌వాయి- ధర్పల్లి రహదారిపై వెంగల్‌పాడ్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్‌వాయి వైపునకు వెళ్తున్న లారీని, ఆటో ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణ చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here