లారీలు..భారీగా బారులు

0
3


లారీలు..భారీగా బారులు

ఈ చిత్రాన్ని చూస్తే.. వంద చక్రాల ట్రక్కుపై భారీ పైపులు తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది కదూ. కానీ.. భారీ సంఖ్యలో వచ్చిన లారీలను వరుసగా ఉంచడంతో ఇలా కనిపిస్తోంది. తెలంగాణలో మొదటి సారిగా గ్రామీణ నియోజకవర్గంలో పైప్‌లైను ద్వారా సాగునీటిని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సుద్దపల్లిలోని సిమెంటు లైనింగ్‌ కేంద్రానికి భారీ ఎత్తున పైపులు వస్తున్నాయి. వాటికి సిమెంటు లైనింగ్‌ చేయించిన తరువాత అన్ని మండలాలకు పంపిస్తారు. ఆదివారం రెండు కి.మీ. మేర బారులు తీరిన లారీలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

- న్యూస్‌టుడే, డిచ్‌పల్లి గ్రామీణం

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here