వచ్చే నెల 11, 12న రాష్ట్రస్థాయి ప్లీనరీ

0
3


వచ్చే నెల 11, 12న రాష్ట్రస్థాయి ప్లీనరీ

ఖలీల్‌వాడి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ప్లీనరీ అక్టోబరు 11, 12లలో బాసరలో జరగనున్నాయని సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వెంకట్రాములు తెలిపారు. ఆదివారం సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 30, అక్టోబరు 1న జరగాల్సిన సమావేశాలు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాసరలోని జీఎస్‌ గార్డెన్స్‌లో జరుగుతాయని తెలిపారు. సమావేశాల తేదీల్లో మార్పును సంఘం కార్యకర్తలు, నాయకులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు గమనించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సహాయకార్యదర్శి రాజు, శంకర్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here