వరించిన పచ్చదనం

0
4


వరించిన పచ్చదనం

ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తే చాలు అక్కడ కాసేపు గడిపితే మనసు పులకరించిపోతుంది. ఇటీవల కురిసిన వానల వల్ల పంటలకు సాగునీరు అందడంతో పైర్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. బీర్కూర్‌ శివారులో వరి పొలాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

– న్యూస్‌టుడే, బీర్కూర్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here