వర్షాలు కురవాలంటే మొక్కలు పెంచాలి

0
1


వర్షాలు కురవాలంటే మొక్కలు పెంచాలి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

వొేల్పూర్‌లో మొక్క నాటుతున్న మంత్రి వొేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌, న్యూస్‌టుడే: వర్షాలు సమృద్ధిగా కురవాలంటే మొక్కలను పెంచాల్సిందేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం వేల్పూర్‌లో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదన్నారు. దీంతో ఈ ఏడాది ఎస్సారెస్పీలో తగినంత నీరు చేరలేదన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/137006.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here