వసతిగృహం తనిఖీ

0
2


వసతిగృహం తనిఖీ

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: ఎస్సీ బాలికల వసతిగృహాన్ని ఎంపీపీ నీరజారెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. స్టాక్‌ రిజిష్టర్‌ చూశారు. పలు సరకులు నమోదు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. నమోదులో జాప్యానికి కారణాలు అడగ్గా వార్డెన్‌ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here