వాటికను తొలగించాలి

0
3


వాటికను తొలగించాలి

బీబీపేట, న్యూస్‌టుడే: బీబీపేట నుంచి రాంరెడ్డిపల్లికి వెళ్లే దారిలో కొచ్చెరువు సమీపంలో డంపింగ్‌ యార్డు, శవాలను కాల్చివేయడాన్ని ఆపేయాలని శుక్రవారం రాంరెడ్డి పల్లి గ్రామస్థులు బీబీపేట పంచాయతీ పాలకవర్గానికి వినతి పత్రం అందజేశారు. చెరువును అపరిశుభ్రం చేయవద్దని, డంపింగ్‌ యార్డు నుంచి దుర్వాసన వస్తుందని, శవాలను ఆ సమీపంలో కాల్చడం ద్వారా రాత్రి సమయంలో గ్రామానికి వెళ్లాలంటే భయంగా ఉంటుందని వాపోయారు. కార్యక్రమంలో రాంరెడ్డిపల్లి గ్రామస్థులు దేవేెందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, అశోక్‌రావు, రాజలింగం, రాజయ్య దేవాగౌడ్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here