వారం రోజల్లో పనులు ప్రారంభించాలి

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని సంధ్యారాణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పునాది-2 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బేస్‌ లైన్‌ పరీక్షను పర్యవేక్షించారు. విద్యార్థులకు కనీస సామర్థ్యాల, నైపుణ్యాల అభివద్ధి కోసం పునాది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో గల బాత్రూమ్‌, టాయిలెట్‌ల కొరతతో పాటు పలు సమస్యల గురించి ప్రధానోపాధ్యాయురాలు కల్పన ఆమె దష్టికి తీసుకువచ్చారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here