వాషిగ్టన్‌ను ముంచెత్తిన వరదలు.. వైట్ హౌజ్‌కు తప్పని ముప్పు

0
0


వాషిగ్టన్‌ను ముంచెత్తిన వరదలు.. వైట్ హౌజ్‌కు తప్పని ముప్పు

అమేరికాలోని వాషిగ్టన్, డీసీని వరదలు ముంచెత్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్థంబించి పోయింది. ఈనేపథ్యంలోనే పలు ఎయిర్ పోర్టులు సైతం మూతపడ్డాయి. మరోవైపు వైట్ హౌజ్‌ ప్రాంతం కూడ నీట మునిగింది. 8 సెంమీ వర్షపాతం నమోదు కావడంతో పలు ఆవాసాలు నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ కార్లు నిలిచిపోయాయి..ఇక ఇలాంటీ వర్షం 1871లో కురిసినట్టు వాతవరణ శాఖ తెలిపింది.

వాషిగ్టన్ డీసీలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ఏకంగా వైట్ బేస్‌మెంట్ ప్రాంతం నీళ్లను మునిగిపోయింది.ఈ నేపథ్యంలోనే వాషిగ్టన్ డీసీలోని మెట్రో రైల్వే స్టేషన్‌లతోపాటు ఆ ప్రాంతంలో ప్రముఖ మ్యూజియం సైతం మూసి వేశారు.

White House Basement Offices Flooded After Heavy Rain In Washington

కాగా వర్షాల భారి పడి కార్లలో చిక్కుకున్న పలువురుని రెస్క్యూ బృందాలు రక్షించాయి. ముఖ్యంగా వైట్ హౌజ్ కూడ లీకేజీలు అయ్యాయని అక్కడి మీడీయా రిపోర్ట్ చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here