వీఆర్వోలకు అవగాహన సదస్సు

0
4


వీఆర్వోలకు అవగాహన సదస్సు

ఎర్గట్ల: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటరావు డీలర్లకు, వీఆర్వోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఓటరు నమోదుపై గ్రామాలలో వీఆర్వోలు అవగాహన కల్పించాలని కోరారు. బతుకమ్మ చీరల పంపిణి తదితర అంశాల గురించి వివరించారు. చీరల పంపిణీ జాబితాను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సుజాత పాల్గొన్నారు.

 

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here