వైభవంగా చండీయాగం

0
1


వైభవంగా చండీయాగం


నవీపేటలో చండీయాగం చేస్తున్న భక్తులు

నందిగామ(నవీపేట), న్యూస్‌టుడే: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. స్థానిక దేవిమాత మండపం వద్ద చండీయాగం, నందిగామలో యజ్ఞం చేశారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

కల్దుర్కిలో యజ్ఞం

కల్దుర్కి(బోధన్‌ గ్రామీణం): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోధన్‌ మండలంలోని కల్దుర్కి, సాలూర, మినార్‌పల్లి, తదితర గ్రామాల్లోని దుర్గామాత మండపాల వద్ద సోమవారం ప్రత్యేక పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here