వైరల్ ఫొటో: తల్లి మాస్కు వేసుకుని బిడ్డ ఏడుపు మానిపించిన తండ్రి

0
0


ప్రపంచంలో అత్యుత్తమ తండ్రి అవార్డును ప్రకటిస్తే.. తప్పకుండా ఇతడికే ఇవ్వాలి. తల్లి కోసం ఏడుస్తున్న తన బిడ్డ కోసం అతడు చేసిన ఓ చిలిపి పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భార్య ఫొటోను మాస్కులా తయారు చేసుకుని, ఆమెలా దుస్తులు వేసుకుని ఆ బిడ్డ పక్కన పడుకున్నాడు. అంతే.. ఆ బిడ్డ దెబ్బకు ఏడుపు ఆపి నవ్వడం మొదలుపెట్టింది.

Also Read: వీర్యంతో ఉంగరం.. భార్య కోసం భర్త సరికొత్త ఆలోచన!

అయితే, ఆ వ్యక్తి ఎవరు? అతడు ఎక్కడ ఉంటాడో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం అతడిని తెగ మెచ్చేసుకుంటున్నారు. తప్పకుండా అతడికి ‘ఫాదర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఈ రోజుల్లో తండ్రులు తల్లితో సమానంగా పిల్లలను లాలిస్తున్నారని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం.

Also Read: లారీలో 39 శవాలు.. కంటతడి పెట్టిస్తున్న ఆఖరి మెసేజ్, ఆ మరణాలకు కారణాలివే!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here