వోడాఫోన్ 199 మరియు 399 యూజర్స్ కు డబుల్ డేటా ఆఫర్

0
1


జియో నెట్ వర్క్ ఐయూసీ ఛార్జిస్ ను ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన నెట్ వర్కులు దాన్ని ట్రోల్ చేస్తున్నాయి. అలాగే కొత్త కొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తూ జియో యూజర్స్ ను అట్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి . దానిలో భాగంగా వోడాఫోన్ 199 మరియు 399 యూజర్స్ కు అదనపు డేటా అంటే రెట్టింపు డేటా అందచేస్తుంది.

టెలికాం టాక్ నుంచి లభిస్తున్నా సమాచారం ప్రకారం సాధారణంగా 199ప్లాన్ 28రోజుల కాల పరిమితి తో రోజుకు 1.5జీబీ డేటా మరియు అపరిమిత కాల్స్ తో లభిస్తుంది. ఇప్పుడు కొత్త ఆఫర్ తో రోజుకు 1.5 +1.5 జీబీ డేటా లభించనున్నది . అలాగే 399ప్లాన్ 84రోజుల కాల పరిమితి తో రోజుకు 1జీబీ డేటా మరియు అపరిమిత కాల్స్ తో లభిస్తుంది. ఇప్పుడు కొత్త ఆఫర్ తో రోజుకు 1+1జీబీ డేటా లభించనున్నది.

ఈ ఆఫర్స్ కోసం వోడాఫోన్ అప్ లో కి వెళ్లి చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు లేదా వోడాఫోన్ వెబ్ సైట్ లోకి వెళ్లి మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ,చెన్నై కర్నాటక ,కేరళ మరియు ముంబై సర్కిల్స్ లో మాత్రమే లభించనున్నది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here