వ్యాధి బాధ భరించలేక ఆత్మహత్య

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టేక్రియాల్‌ గ్రామానికి చెందిన సుంకరి నరసింహులు (45) గత రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బాధను భరించుకోలేక బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఉరివేసుకొని ఆతహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు సుంకరి నరేందర్‌ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here