శ్రమించి..సాదించి

0
3


శ్రమించి..సాదించి

విడుదలైన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు
‘న్యూస్‌టుడే’తో సివిల్‌ విభాగం అభ్యర్థులు

పల్లె యువత.. కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ఆరుగాలం శ్రమించారు. తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూశారు. వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇష్టంతో కష్టపడ్డారు. పోలీసు కొలువు సాధించారు. విడుదలైన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సివిల్‌ విభాగంలో కొలువు అందుకొన్న అభ్యర్థులు తమ విజయగాథను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

– న్యూస్‌టుడే, బృందం

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here