సమస్యలు పరిష్కరించాలని ధర్నా

0
1


సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ధర్నా చేస్తున్న విద్యార్థులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్‌(ఏఐఎస్బీ) ఆధ్వర్యంలో రాకాసిపేట్‌ ఎస్సీ వసతి గృహం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. మౌలిక వసతుల కల్పన, కాస్మొటిక్‌ ఛార్జీల చెల్లింపు వంటి సమస్యలు పిరష్కరించాలని డిమాండు చేశారు. అరకొర వసతులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డివిజన్‌ కార్యదర్శి రవి, రాజన్న, మహేష్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here