సాప్ట్‌బాల్‌ పోటీలకు మమత ఎంపిక

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మానస పాఠశాలకు చెందిన మమత జాతీయ స్థాయిలో ఎంపిక కావడం పట్ల మానస గణేష్‌ హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్‌ నగర్‌లో గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. వచ్చే నెలలో 1 నుండి 5వ తేదీ వరకు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగరెడ్డి గూడెంలో జరగనున్న సీనియర్‌ జాతీయ స్థాయి పోటీల్లో మమత పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఇవో దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఆటలు శారీరక, మానసిక దఢత్వం పెంపొందిస్తాయని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here