సిద్ది వినాయక ఆలయంలో ఎంపి పూజలు

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ 64వ జన్మదినం సందర్బంగా రేజింతల్‌లోని శ్రీ సిద్ధివినాయక దేవాలయంలో, ఝారసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపి వెంట పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here