సిద్ధరామేశ్వరాలయానికి రూ. 1.78లక్షల విరాళం

0
4


సిద్ధరామేశ్వరాలయానికి రూ. 1.78లక్షల విరాళం

శివకుమార్‌-శిరీష దంపతులను సన్మానిస్తున్న అభివృద్ధి కమిటీ ప్రతినిధులు

భిక్కనూరు, న్యూస్‌టుడే: భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయానికి ముగ్గురు భక్తులు రూ. 1,78,893 విరాళాన్ని శనివారం అందజేశారు. చలిమెడ గ్రామానికి చెందిన మాశెట్టి శివకుమార్‌-శిరీష దంపతులు రూ. 1,11,111, హైదరాబాద్‌కు చెందిన చందుపట్ల శ్రీనివాస్‌-మాధవి దంపతులు రూ. 51,116, పెద్దమల్లారెడ్డికి చెందిన నీల గోవర్ధన్‌-విమల దంపతులు రూ. 16,666 విరాళాలను అందజేశారు. దాతలను ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అందె మహేందర్‌రెడ్డి, లింబాద్రి, నాగభూషణంగుప్తా, ట్రస్ట్రీ ఛైర్మన్‌ ప్రభులింగప్ప, రాజేశ్వర్‌శర్మ తదితరులు సన్మానించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here