సీఎంసీని సందర్శించిన కలెక్టర్‌

0
0


సీఎంసీని సందర్శించిన కలెక్టర్‌

వీవీ ప్యాట్‌ చీటీలు భద్రపర్చిన గదిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎంఆర్‌ఎర రావు

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించిన వీవీ ప్యాట్‌ రసీదులను భద్రపర్చిన డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి పరిధిలోని సీఎంసీ భవనాన్ని కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు శుక్రవారం సందర్శించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో పోలైన ఓట్ల వీవీ ప్యాట్‌ల చీటీలను శ్రెడ్డింగ్‌ యంత్రాల ద్వారా చింపేస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఇతర అధికారులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here