సీఎం సహాయనిది…పేద ప్రజల ఆరోగ్య దాయిని

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పేద ప్రజలకు సిఎం సహాయనిది ఆరోగ్య దాయినిగా పని చేస్తుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నందిపేట్‌ మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ నాయకులు కాజా మోహిదుద్దీన్‌ అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు సియం సహాయ నిధి క్రింద 2 లక్షల సహాయానికి సంబంధించిన సిఎంఆర్‌ఎఫ్‌ (ఎల్‌ఓసి) వారికి శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే అందజేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here