సెపక్‌ తక్రాలో సత్తాచాటిన క్రీడాకారులు

0
1


సెపక్‌ తక్రాలో సత్తాచాటిన క్రీడాకారులు

రాష్ట్ర స్థాయిలో తృతీయస్థానం

మూడో స్థానాన్ని సాధించిన బాలికల జట్టు

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: సెపక్‌ తక్రా పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. రాజధానిలోని విక్టోరియా మైదానంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో కామారెడ్డి జిల్లా బాలికలు, బాలుర జట్లు మూడో స్థానాన్ని సాధించాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను సెపక్‌ తక్రా జిల్లా కార్యదర్శి నరేశ్‌, శిక్షకులు నవీన్‌, వినయ్‌రావులు లభినందించారు.


తృతీయస్థానాన్ని నిలబెట్టుకున్న బాలుర జట్టుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here