సేంద్రీయ వ్యవసాయం పట్ల అవగాహన

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నగర శివారులోని కేశాపూర్‌లో రైతు చిన్ని కష్ణుడు సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన 60 రకాల పంటల పట్ల విజ్ఞాన్‌ పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నికష్ణుడు పండించే పంటల గురించి విఠల్‌ రావు తెలుసుకున్నారు. రైతు చిన్నికష్ణుడుని అభినందించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here