స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడెరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0
25

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 144 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 జూన్ 2019.
సంస్థ పేరు: స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 144
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
జాబ్ లొకేషన్ : తెలంగాణ
దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూన్ 2019
విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్
వేతనం: నెలకు రూ. 13000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూన్ 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here