స్వచ్చ ఘన్‌పూర్‌లో భాగంగా మొక్కలు నాటారు

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్వచ్ఛ గన్‌పూర్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ వద్ద సిసి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అలాగే తహసిల్దార్‌ కార్యాలయం నుండి సిసి రోడ్డు కు ఇరువైపులా గాంధీ విగ్రహం వరకు మొక్కలు నాటి నీరుపోశారు. అలాగే కుమ్మరి గల్లిలో మొక్కలు నాటారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు గ్రామంలోని యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకష్ణ, ప్రేమ్‌, గణేష్‌, చిరంజీవి, శేఖర్‌ రమణ, కష్ణ, గవాస్కర్‌, వివేక్‌, ప్రసాద్‌, గంగి సాయిలు, సురేష్‌, సాయినాథ్‌ తదితరులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here