హరితహారం మొక్కల పంపిణి

0
2


హరితహారం మొక్కల పంపిణి

ఎర్గట్ల: మండల కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సై హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున సరఫరా చేసి మాట్లాడారు. మొక్కలను నాటి వాటిని ప్రతి ఒక్కరూ సంరక్షించాలని వాటితోనే జీవకోటి మనుగడ ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లావణ్య, ఎంపీడీవో రాజేశం తదితరులు పాల్గొన్నారు.

 

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here