హాసన్‌ పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలో సర్పంచ్‌ సంగమేశ్వర్‌ గౌడ్‌, ఉప్ప సర్పంచ్‌ లింగాల సవిత, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌లు కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ ఆడపడుచుల కోసం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చీరల పంపిణీ చేయలేదని ఆరోపించారు. మహిళలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవిస్తూ బతుకమ్మ పండగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గుల వెంకటిి, కూర్మ మల్లవ్వ, బోయిని పోశవ్వ, తదితరులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here