హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారానికి బోధన్‌ యువత

0
4


హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారానికి బోధన్‌ యువత

బోధన్‌, న్యూస్‌టుడే: హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడిన నవీన్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి శనివారం బోధన్‌ యువకులు వెళ్లారు. తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్‌ నేతృత్వంలో కొంత మంది యువకులు వెళ్లి నవీన్‌కుమార్‌ను కలిశారు. మరోపక్క పలు అంశాలపై పోరాటం చేయడానికి ఈ మధ్య ఏర్పడిన బోధన్‌ యువత సైతం హుజూర్‌నగర్‌ ఎన్నికలో పోటీ చేయాలని సమాలోచన చేస్తున్నారు. మూతబడిన నిజాం చక్కెర మిల్లు అంశానికి ప్రచారం కలిగించడానికి వారు ఈ ఆలోచన చేస్తున్నారు. అభిప్రాయ సేకరణ చేపట్టారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here