హైదరాబాద్ వర్షాలు.. హడలెత్తిస్తున్న వరద వీడియోలు, నవ్విస్తున్న నెటిజనుల సెటైర్లు!

0
6


హైదరాబాద్‌ను హడలెత్తించిన వర్షాలు ప్రస్తుతానికి శాంతించినా.. అవి మిగిల్చిన నష్టం ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. నగరంలో రోడ్లన్నీ భారీ గుంతలతో ప్రమాదకరంగా మారగా, వాన నీటిలో చిక్కుకున్న వీధుల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. దీంతో ప్రజలు ట్విట్టర్ వేదికగా పలు వీడియోలను పోస్టు చేస్తున్నారు. మరోవైపు వర్షం తర్వాత నగరంలో నెలకొన్న పరిస్థితులపై పలువురు జోకులు కూడా పేలుస్తున్నారు.

Read also: నిద్ర లేచేసరికి వాన నీటిలో.. హైదరాబాదీకి వింత అనుభవం

వర్షాల వల్ల కొన్ని వీధుల్లో నీరు వాగుల తరహాలో ప్రవహించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ఓ ప్రాంతంలో చెత్త రిక్షా ఒకటి దానికదే వేగంగా కదిలి వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మరో వీడియోలో వాహనదారులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న స్కూటర్లను, బైకులను కాపాడుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆ బీభత్సాన్ని కళ్లకు కట్టే చిత్రాలు, వీడియోలను ఈ ట్వీట్లలో చూడండి.

వర్షంలో పరుగులు పెడుతున్న రిక్షా:

పంజాగుట్ట ఫ్లైవోవర్‌పై వరద:

ఆనంద్‌బాగ్‌లో పరిస్థితి ఇదీ!

వామ్మో.. ఇది హైదరాబాద్‌లోనేనా??

ముంచెత్తిన వరద..

వామ్మో.. ఉస్మాన్‌గంజ్‌లో పరిస్థితి ఇదీ..

కాలువ కాదు.. రహదారి:

బాధితులకు బిస్కట్ల పంపిణీ:

అపార్ట్‌మెంట్‌లో మునిగిన సెల్లార్:

ఓ అపార్టుమెంటులో పరిస్థితి ఇదీ:

బోయినపల్లిలో వరద బీభత్సం..:

కొత్తకారు వరదపాలు:

ఉప్పొంగిన మిర్ అలాం ట్యాంక్:

5000 కోళ్లు మరణం.. దారుణం కదూ!

వీధులను ముంచెత్తిన వరద:

దిలా ఉండగా వర్షానికి రాళ్లు, గోతులతో భయానకంగా మారిన రోడ్లపై కూడా కొన్ని జోకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలపై కూడా కొందరు జోకులను పేలుస్తున్నారు. వాటిని ఈ కింది ట్వీట్లలో చూడండి.

జోకులు మొదలు..:

ఎవరి ఆనందం వారిది..:

టైటానిక్ మళ్లీ షురూ..:

నగరవాసుల ఫ్రస్ట్రేషన్:

చింపింది పో..:

అంతేగా.. అంతేగా..:

Read also: అనంతపురంలో కప్పల వాన.. బెంబేలెత్తించిన బెక బెకలు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here