హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

0
2


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదులో పలు ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 26 ఆగష్టు 2019.

సంస్థ పేరు: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్

మొత్తం పోస్టుల సంఖ్య :121

పోస్టు పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్

జాబ్ లొకేషన్ : హైదరాబాద్, తెలంగాణ

దరఖాస్తులకు చివరి తేదీ : 26 ఆగష్టు 2019

విద్యార్హతలు : బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ

వయస్సు: 65 ఏళ్లు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 25 జూలై 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here