14న విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వప్రేమ మఠం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము నిర్వహిస్తున్నట్టు ట్రస్టు వ్యవస్థాపకులు కర్మయోగి నారాయణ జిజ్ఞాసు తెలిపారు. నగర శివారులోని నాగారం ఓం గురుకుల ఆశ్రమంలో యాగము జరుగుతుందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు, వైదిక ధర్మ రక్షణ కొరకు యాగం తలపెట్టినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here