29 నుంచి చండీ నవరాత్రి ఉత్సవాలు

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి విద్యాభారతి పురం హ్రీయానందాశ్రమం చండీ మంత్రాలయంలో ఈనెల 29వ తేదీ నుంచి 39వ చండీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 29 నుంచి అక్టోబర్‌ 7 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. సుప్రభాతసేవ, నవరాత్రి పూజా సంకల్పం, కుంకుమార్చనలు, హారతి, ప్రదోష పూజ, సత్సంగం తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు. భక్తులు ఉత్సవాలకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here