30 రోజుల ప్రణాళికపై సమీక్ష

0
3


30 రోజుల ప్రణాళికపై సమీక్ష

నేడు సీఎం సమావేశం

హాజరుకానున్న పాలనాధికారి, డీపీవో

న్యూస్‌టుడే-నిజామాబాద్‌ కలెక్టరేట్‌: గ్రామాల రూపురేఖలు మార్చడానికి ఇటీవల అమలు చేసిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధతో పాటు నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డీఎల్‌పీవోలు వెళ్లనున్నారు. ప్రత్యేక ప్రణాళిక అమలు తీరుపై నివేదికలు రూపొందించారు. గత నెల 6న ప్రారంభించి ఈ నెల 5 వరకు ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here