41ఏ సీఆర్‌పీసీతో జ్యుడీషియల్‌ పాత్ర తగ్గింపు

0
1


41ఏ సీఆర్‌పీసీతో జ్యుడీషియల్‌ పాత్ర తగ్గింపు

జిల్లాకోర్టు ఎదుట 41ఏ రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: 41ఏ సీఆర్‌పీసీితో జ్యుడీషియల్‌ పాత్ర తగ్గి సామాన్యుడిపై పోలీసుల ప్రభావం అధికం అవుతుందని బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీధర్‌ అన్నారు. 41ఏను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న నిరసనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌ న్యాయవాదులు విధుఫలను బహిష్కరించారు. జిల్లాకోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజు, కోశాధికారి మధుసూదన్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, న్యాయవాదులు విఘ్నేష్‌, ఆశనారాయణ, జగన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here