5న దిశ సమీక్ష

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దిశ (జిల్లా అభివద్ధి సమన్వయ మరియు మానిటరింగ్‌ కమిటీ) సమీక్ష సమావేశం ఈనెల 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు అరవింద్‌ ధర్మపురి అధ్యక్షతన జరిగే సమావేశానికి కమిటీ సభ్యులు సంబంధిత శాఖ అధికారులు సకాలంలో హాజరుకావాలని డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here