Air India Jobs: ఎయిర్ ఇండియాలో 170 జాబ్స్… దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

0
2



ఎయిర్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్-AIESL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులున్నాయి. రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 28 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://aiesl.airindia.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి AIESL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Air India Engineering Services Limited jobs, AIESL Recruitment 2019, AIESL jobs, AIESL Assistant Supervisor jobs, air india jobs, air india recruitment 2019, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ జాబ్స్, ఎయిర్ ఇండియా జాబ్స్, ఎయిర్ ఇండియా ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా అసిస్టెంట్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా అసిస్టెంట్ సూపర్‌వైజర్ జాబ్స్

Source: AIESL

AIESL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 7
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 28
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2019 అక్టోబర్ 5 నుంచి 2019 అక్టోబర్ 19 వరకు
ఎగ్జామ్ / స్కిల్ టెస్ట్- 2019 అక్టోబర్ 20

Loading…

విద్యార్హత: కంప్యూటర్ కోర్సులో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ లాదా బీసీఏ / బీఎస్సీ ఐటీ / ఐటీలో గ్రాడ్యుయేషన్ ఉండాలి.
వయస్సు: 33 ఏళ్లు
దరఖాస్తు ఫీజు: జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ / ఎస్టీ / ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.500
వేతనం: రూ.19,750

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు… వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here